Telangana: తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఏకంగా 25 శాతం రాయితీ.. వారికి పెద్ద రిలీఫ్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులపై 25 శాతం రాయితీ ప్రకటించింది. జులై వరకు ఈ సౌకర్యం అందుబాాటులో ఉండనుంది. ప్రస్తుతం చాలామంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసున్నా ఫీజు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















