టీజీ పీఈసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. వ్యాయామ విద్యలో రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీఈసెట్‌ 2026కు దరఖాస్తుకు మే 5, 2026వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..