TG Polycet 2026 Registration: మరికొన్ని గంటల్లో ముగుస్తున్న పాలిసెట్ దరఖాస్తు గడువు.. అప్లికేషన్ లింక్ ఇదే

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్-2026 దరఖాస్తు గడువు ఈ రోజుతో (ఏప్రిల్ 20) ముగియనుంది. పాలిసెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 ముగింపు గడువులోపు తమ దరఖాస్తులను సమర్పించాలని..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












