TGSRTC driver Shankar Goud: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి

రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయగా.. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Sachin: గాడ్ ఆఫ్ క్రికెట్.. ఓ మంచి బిజినెస్మెన్ కూడా! ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?
51 నిమిషాల క్రితం
తాజా వార్తలు
MI vs CSK : 103 పరుగుల తేడాతో ముంబై విలవిల.. చెన్నై చేతిలో ఘోర ఓటమికి అసలు కారణం ఇదే
58 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Folk Song: ఏం సాంగ్ మావ..! వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటికీ అదే ఊపు.. 163మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి