ఇతను తెలుగుతో పాటు తమిళం భాషలోనూ సినిమాలు చేశాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ, సహాయక నటుడిగానూ ఆకట్టుకున్నాడు. అయితే ఈ నటుడు అనూహ్యంగా డ్రగ్స్ కేసులో పట్టు బడడం సినిమా ఇండస్ట్రీలో సంచలనమైంది. కొద్ది రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన ఈ హీరో..