సినిమా ఇండస్ట్రీలో దళపతి విజయ్ ఓ సపరేట్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు విజయ్. తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు విజయ్. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు దళపతి విజయ్.