Vantalakka: మాములు రేంజ్ కాదయ్యో.. వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. బుల్లితెరపై సూపర్ స్టార్..

ప్రేమి విశ్వనాథ్ తెలుగు టెలివిజన్ రంగంలో 'వంటలక్క'గా, 'దీప'గా సుపరిచితులు. ఆమె మలయాళం, తెలుగు సీరియల్స్‌లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తన నటనా ప్రయాణాన్ని మలయాళ సీరియల్ 'కరుతముత్తు'తో ప్రారంభించారు. అందులో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది. : 'కార్తీక దీపం' సీరియల్‌లో 'దీప' పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ పాత్ర ద్వారా ఆమె ఎంత పాపులర్ అయ్యారంటే, ఆమె అసలు పేరు కంటే 'వంటలక్క' అనే పేరుతోనే ప్రతి ఇంటికి దగ్గరయ్యారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












