Venkatesh: ఏందీ మావ ఇది.. వెంకటేశ్ ఇంత మంది హీరోయిన్లను పరిచయం చేశాడా.. ? అందరూ తోపులే..

వెంకటేశ్.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన వెంకీ.. ఇప్పటికీ ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. అటు గ్లామర్, ఫిట్నెస్ విషయంలోనూ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఆశ్చర్యపరుస్తున్నారు. కానీ మీకు తెలుసా.. వెంకీ ఎంత మంది హీరోయిన్లను సినీరంగంలోకి తీసుకువచ్చారో.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













