Viral Video: ఏసీ ఆన్‌చేయగానే అదోరకం శబ్ధాలు.. టెక్నీషియన్‌ను పిలిపించి ఓపెన్ చేయించగా..

సమ్మర్ వచ్చిదంటే చాలూ ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఈ ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ, కూలర్‌లు వాడుతుంటారు. అయితే ఇలానే ఓ వ్యక్తి ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో ఏసీ ఆన్ చేద్దామని వెళ్లాడు. కానీ అప్పుడే అతని ఏసీ నుంచి ఏదో కదులుతున్నట్టు కనిపించింది. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే పాము కనిపించే సరికి కంగుతిన్నాడు. వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి వాటిని తొలగించాడు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి


