Watermelon : మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఈ చిన్న ట్రిక్‌తో క్షణాల్లో తెలుసుకోండి!

How to choose watermelon: సమ్మర్‌లో చాలా మంది తినేందుకు ఇష్టపడే పళ్లు ఒకటి మామిడి, మరో పుచ్చకాయ. ఇవి టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక పుచ్చకాయ అయితే సమ్మర్‌లో మన బాడీని హైడ్రెడ్‌గా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో 90 శాతం నీరు ఉండడం వల్ల ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అయితే మంచి తాజా పుచ్చకాయను ఎలా ఎంచుకోవాలని చాలా మందికి తెలియదు. కొన్ని సార్లు కొని ఇంటికి తెచ్చాక చూస్తే అది పాడైపోయి ఉంటుంది. కాబట్టి తాజాగా మంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి, పాడపోయిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Folk Dancer : ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది.. దెబ్బకు 60కి పైగా సాంగ్స్ చేశాను.. ఫోక్ డ్యాన్సర్ కామెంట్స్..
29 నిమిషాల క్రితం
తాజా వార్తలు
పనికిరాని బల్బులను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ఐడియాలతో మీ ఇంటిని అలంకరించండిలా!
30 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Tamarind Lollipop: బయట దొరికే చాక్లెట్ల కంటే ఇవి ఎంతో మేలు.. పది నిమిషాల్లో ఈ లాలిపాప్‌లను తయారు చేసుకోండి
33 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి