Weather Report: ఎండల నుంచి ఉపశమనం.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయని స్పష్టం చేసింది. పలుచోట్ల పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇచ్చింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Groundwater Crisis: భూమిలోకి కుంగుతున్న భారీ నగరాలు.. కారణం ఇదే..!

తాజా వార్తలు
ఐదేళ్లు ట్యూషన్స్ చెప్పా.. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించా..! జయప్రకాశ్ రెడ్డి ఎన్ని కష్టాలు చూశారా.!!

తాజా వార్తలు
Indian Railays: రైలు ఆలస్యమైనందుకు ప్రయాణికుడికి రూ.1.25 లక్షలు చెల్లించిన రైల్వే.. అసలేమైందంటే..!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







