Weather Update: ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షాలు , ఎండలపై తాజా అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు మరికొన్ని జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఆదివారం ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












