WhatsApp: సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్‌లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ లిస్టులో ఉందేమో చెక్ చేసుకోండి

WhatsApp: వాట్సాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్, కానీ ఇది త్వరలో అనేక పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయడం ఆగిపోతుంది. సెప్టెంబర్ 8, 2026 నుండి ఈ ఫోన్‌లలో వాట్సాప్ పని చేయదు. ఈ లిస్ట్‌లో మీ ఫోన్ కూడా ఉందా? చెక్ చేసుకోండి..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













