Yash : టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. ఆ విషయంలో ఆడవారి ఆలోచన వేరే.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియడ్ యాక్షన్ సినిమా ఇప్పటికే ఈ ఏడాది ఆరంభంలోనే ధురంధర్ 2తో పోటీగా విడుదల కావాల్సిన ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Banking Coaching: నిరుద్యోగులకు సూపర్ గుడ్న్యూస్.. ఉచితంగా బ్యాంక్ కోచింగ్.. ఇదిగో పూర్తి వివరాలు
59 నిమిషాల క్రితం
తాజా వార్తలు
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా..?
1 గంట క్రితం
తాజా వార్తలు
Cinema : ఏడాది క్రితం చెత్త సినిమా అన్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి