దాని కోసమే ఆమె ఎక్కువ టైం కేటాయించారు : బీవీ రాఘవులుకార్మికోద్యమానికి తీరని లోటు : డాక్టర్‌ కె హేమలతఅసమానతలు లేని సమాజం కోసం పనిచేసింది : జాన్‌వెస్లీఅవినీతిపరులకు భయపడని ధీరత్వం ఆమెది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిసీఐటీయూ ఆధ్వర్యంలో రోజారాణి సంతాప సభలో ఘననివాళినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌‘రోజా రాణి తన వ్యక్తిగత జీవితావసరాల కంటే.. పోరాటాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించింది. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు..దాని ఆధారంగా పది రూకలు ఎలా వెనుకేసుకోవాలి?అని ఆలోచించటం […]

The post ‘రోజారాణి’ది పోరాడేతత్వం appeared first on Navatelangana.