మార్చి 8న వ్యాక్సినేషన్‌ ప్రారంభం ొ టార్గెట్‌ 45,839.. తీసుకున్నది 700 మందే..అంతగా ఆసక్తి చూపని తల్లిదండ్రులు ొ వ్యాక్సిన్‌ వేయించాల్సిన బాధ్యత వారిదే..నవతెలంగాణ-సిటీబ్యూరోగర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా ‘హెచ్‌పీవీ’ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అందించేం దుకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందుకు హైదరాబాద్‌ జిల్లావ్యాప్తంగా 45,839 మంది కిశోర బాలికలు ఉన్నట్టు గుర్తించి.. […]

The post ‘హెచ్‌పీవీ’పై అనాసక్తి..! appeared first on Navatelangana.