రామ్ చరణ్ నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు మీడియాతో సినీ విశేషాలను షేర్ చేసుకున్నారు. మాది వ్యవసాయ కుటుంబం. విజయవాడలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వెళ్లాను. నవీన్ నా క్లోజ్ […]

The post ‘పెద్ది` ఆసాంతం మెస్మరైజ్ చేస్తాడు appeared first on Navatelangana.