దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు గడిచాయి. అంతరిక్షంలోకి పయనిస్తున్నాం, సాంకేతికంగా ఎంతో ముందుకు సాగుతున్నాం. మరి దేశంలో మూలవాసుల పరిస్థితి ఏమిటి? దాదాపు ఎనిమిది దశాబ్దాలు తర్వాత కూడా స్వాతంత్ర్య ఫలాలు వారికి అందడం లేదా? వారు ఇంకా మారుమూల అడవుల్లో కొండ కోనల్లోనే మగ్గుతున్నారు. అభివృద్ధికి దూరంలోనే ఉన్నారు. రవాణా సౌకర్యం ఉండదు. విద్యుత్తు అంటే తెలియదు. కందమూలాలు తింటూ అటవీఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. తరతరాల నిరక్షరాస్యత వారికి శాపంగా పరిణమించింది. నేటికీ […]
The post ఆదివాసుల బతుకులింతేనా? appeared first on Navatelangana.












