నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతిలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి కేసు మిస్టరీ వీడింది. ఆన్లైన్ రమ్మీ వ్యసనం, అప్పుల భారం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. మోహన్ తన కన్నతల్లి, భార్యను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. మోహన్ కొంతకాలంగా ఆన్లైన్ రమ్మీకి బానిసై, […]
The post ఆన్లైన్ రమ్మీనే కొంపముంచింది..ఐదుగురి మృతి కేసులో వీడిన మిస్టరీ appeared first on Navatelangana.










