ఢిల్లీ హ్యాట్రిక్‌ ఓటమిన్యూఢిల్లీ: ఐపీఎల్‌ 2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంతగడ్డపైనే 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీకిది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్‌ చేసిన డీసీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లు.. భువనేశ్వర్‌ కుమార్‌ (3/5), జోష్‌ హేజిల్‌వుడ్‌ (4/12) సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించారు. […]

The post ఆర్సీబీ అదుర్స్‌ appeared first on Navatelangana.