సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌నవతెలంగాణ-సిద్దిపేటఅర్బన్‌తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపి.. వారి న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. సిద్దిపేటలోని కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక […]

The post ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాలి appeared first on Navatelangana.