నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్, సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు నివాళులర్పించి మౌనం పాటించారు. ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనం ప్రక్రియను ప్రారంభించినా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. డీజిల్‌పై జీఎస్టీ ఎత్తివేత వంటి హామీలను అమలు చేయకుండా […]
The post ఆర్టీసీ కార్మికుల ధర్నాకు సీఐటీయూ, బీఆర్ఎస్ సంఘీభావం appeared first on Navatelangana.










