– మాకు ప్రతిపక్ష హోదా రాదు… అధికారమే– కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్ నైతిక మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రతి డిమాండ్ న్యాయమై నదేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ […]
The post ఆర్టీసీ సమ్మెకు బీఆర్‌ఎస్ మద్దతు appeared first on Navatelangana.


