
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం 2 మ్యాచుల్లో విజయం సాధించగా.. చెన్నై ఎనిమిది మ్యాచుల్లో మూడింటిలో మాత్రమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది.
తుది జట్లు:
ఎంఐ: విల్ జాక్స్, రియాన్ రికల్టన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఎఎం గజన్‌ఫర్.
సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, జెమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి.















