శవానికి చోటివ్వని ఘటనపై కదిలిన యంత్రాంగంశ్మశానంలో తలదాచుకున్న కుటుంబానికి పరామర్శ, భరోసా..కరీంనగర్‌లో రూ.2 కోట్లతో నాలుగు ‘కర్మకాండ నిలయాల’ ఏర్పాటుకు ముందడుగునవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిమానవత్వం మంటగలవడంతో ఒక నిరుపేద కుటుంబం శ్మశానంలో బతుకు వెళ్లదీస్తున్న హృదయవిదారక ఘటనపై ‘నవతెలంగాణ’ దినపత్రిక ఈనెల 26న ప్రచురించిన ‘శ్మశానమే శరణాలయం’ కథనం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుల బాధతో తనువు చాలించిన ఆటో డ్రైవర్ శ్రీకాంత్ మృతదేహాన్ని అద్దె ఇంట్లోకి రానివ్వకుండా, ఆ కుటుంబాన్ని గెంటేసిన […]
The post అమానవీయ ఘటనపై మేయర్ సీరియస్ appeared first on Navatelangana.











