రూ.3,034 కోట్ల ఆస్తుల జప్తు చేసిన ఈడీకొత్తగా ముంబయి ఫ్లాట్,ఖండాలా ఫామ్‌హౌస్ అటాచ్‌మొత్తం రూ.19వేల కోట్లు పైనే సీజ్..ముంబయి : బ్యాంక్‌లకు వేల కోట్లకు మోసం చేసిన కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కేసులో అనిల్ అంబానీకి చెందిన మరిన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. తాజాగా రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ (ఆర్‌ఏఏజీ)పై ఇడి కొరడా ఝుళిపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రూ.3,034.90 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు […]
The post అనిల్ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు appeared first on Navatelangana.












