ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను అణచివేశారని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవడం లేదని తప్పుపట్టారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని, ఆర్టీసీ కార్మికులను బెదిరించి, అధిక వడ్డీలకు అప్పులు చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖున జీతాలు […]
The post అన్ని వర్గాల ప్రజల్ని అణచివేసిన కేసీఆర్ appeared first on Navatelangana.











