నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట పురపాలక సంఘ మూడో కమిషనర్‌గా తూడి దిలీప్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన కమిషనర్ బి. నాగరాజు నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన టి. దిలీప్ రెడ్డి వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపురం గ్రామానికి చెందినవారు. 2024–25 సంవత్సరానికి నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో ఎంపికై, అశ్వారావుపేట గ్రేడ్–II కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇంతకుముందు 2019–20లో ఎస్‌ఐగా ఎంపికైన దిలీప్ రెడ్డి, […]

The post అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్‌గా దిలీప్ రెడ్డి బాధ్యతల స్వీకరణ appeared first on Navatelangana.