రాజ్‌ఘాట్‌ వద్ద కేజ్రీవాల్‌, ఆప్‌ నేతల ప్రతిజ్ఞప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజల ముందుకుమరో సత్యాగ్రహం తప్పదుమోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆప్‌ అధినేత నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా మంగళవారం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్మా గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మాజీ సీఎం అతిశీ మర్లెనా, ఆప్‌ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. మహాత్ముడి […]

The post అవినీతిపై పోరాటం కొనసాగిస్తాం appeared first on Navatelangana.