నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ బీటెక్ విద్యార్థి యావన్ హత్యను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈమేరకు శుక్రవారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు. యావన్‌ను పక్క పథకం ప్రకారం రెక్కి నిర్వహించి ఇంతటి దారుణానికి పాల్పడ్డారని మండిపడింది. కులం, మతం పేరుతో జరుగుతున్న ‘కులదురహంకార హత్యలపై’ సమాజంలో చైతన్యం తేవడానికి, కులాంతర వివాహాల రక్షణకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. నిందితులను అందర్నీ వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్షించాలని […]
The post బీటెక్ విద్యార్థి యావన్ హత్యను ఖండించిన సీపీఐ(ఎం) appeared first on Navatelangana.













