న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బెంగాల్‌లో బీజేపీని తిర‌స్క‌రించాల‌ని CPI జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డి.రాజా ప్ర‌జ‌లకు పిలుపునిచ్చారు. బీజేపీ గెలుపుతో బెంగాల్‌తో పాటు దేశాన్ని సంక్షోభంలో ప‌డేస్తుంద‌న్నారు. నేటితో ముగియునున్న‌ సెకండ్ ఫేజ్ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వవద్దని నేను బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం. బెంగాల్‌లో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకోనివ్వకూడదు. ఇది కేవలం బెంగాల్‌కే కాకుండా, యావత్తు దేశానికి కూడా వినాశకరంగా పరిణమిస్తుంద‌ని’ అని చెప్పారు. […]

The post బెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం:CPI జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డి.రాజా appeared first on Navatelangana.