ప్రతిష్టంభనలో విజయ్ కి మద్దతు తెలిపిన పలు పార్టీలు గవర్నర్‌ తీరుపై ఆగ్రహం చెన్నై:తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్‌ అవమానిస్తు న్నారని డీఎంకే, ఎంఎన్‌ఎం, వీసీకే, సీపీఐ పార్టీలు మండిపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ చేత ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్‌ అర్లేకర్‌ ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నదని చూపిన తర్వాతే ప్రభుత్వ ఏర్పటుకు విజయ్ ని ఆహ్వానిస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. గవర్నర్‌ చర్య ఆమోదయోగ్యం కాదని, ప్రజాతీర్పును అగౌరవపరచడమే […]

The post బల నిరూపణ సభలోనే appeared first on Navatelangana.