పడిపోయిన తలసరి ఆదాయం : ఐఎంఎఫ్ వెల్లడిప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నా మంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదిక తేల్చింది. వాషింగ్టన్/న్యూఢిల్లీ : ప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నామంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని […]
The post బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకంజ appeared first on Navatelangana.











