మూడు కేటగిరీలుగా విభజించండి : పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్రెడ్డినవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు, సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సీఎం ఏ రేవంత్రెడ్డి ఆదేశించారు. వాటిలో పేరున్న బ్రాండ్ సంస్థలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న అన్ని సంస్థలనూ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలనీ, వారితో తరచుగా మాట్లాడు తూ అనుమతులు, భూ కేటాయింపుల అంశాల్లో అవసరమైన ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. బుధవారం సీఎం నివాసంలో […]
The post బ్రాండ్ ఆధారంగా ప్రాధాన్యత appeared first on Navatelangana.












