భానుడి భగభగతో అల్లాడుతున్న ప్రయాణీకులుఅయిదుగురు కూర్చుంటే .. మిగతావారు ఎండలోనే నిరీక్షణవసతుల కల్పన, చలివేంద్రాల ఏర్పాటుపై పట్టించుకోని వైనంఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ మధ్య సమన్వయలోపం.. జనం ఆందోళన నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల కోసం బస్టాపుల్లో వేచి చూసే ప్రయాణికులకు తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కరువయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించాల్సిన ఆ సంస్థ, ఇతర ప్రభుత్వ […]
The post బస్టాపుల్లో కనీస సౌకర్యాలు కరువు appeared first on Navatelangana.








