వతెలంగాణ – పెద్దవూరనాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమానూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రక్కన మెగావత్ భాస్కర్ నాయక్- భవ్య డాక్యుమెంటేషన్ సెంటర్ నిశుక్రవారం ఏకే పౌండేషన్ ఛైర్మెన్, హైకోర్టు న్యాయవాది కట్టె బోయిన అనిల్ కుమార్ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా డాక్యుమెంటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం పట్ల హృదయపూర్వక అభినందనలు తెలియజేసి ఈ కొత్త వ్యాపారం మీకు గొప్ప విజయాన్ని, సంతోషాన్ని మరియు నిరంతరం కస్టమర్లను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని […]
The post భవ్య డాక్యుమెంటేషన్ సెంటర్ ని ప్రారంభించిన ఏకే పౌండేషన్ ఛైర్మెన్ appeared first on Navatelangana.












