తీవ్రతరం అవుతున్న సంక్షోభంతో కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం, వేతనాల ప్రతిష్టంభన జంట సంక్షోభాలై వుండగా అదనంగా ధరల పెరుగుదల అంచనాలు హడలగొడు తున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని గొలుసుకట్టు ప్రభావం కనిపిస్తున్నాయి. ఇంధనం, ఎరువుల ధరలు మండిపోతుంటే ఆహార సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమై అవీ ధరలు పెరుగుతున్నాయి. వీటి ఛాయలు ఇప్పటికే ఇండియాపై పడ్డాయి. మోడీ సర్కారు అమెరికా-ఇజ్రాయిల్ కూటమితో ఇప్పటికే సన్నిహితమై పోయింది. ఇరాన్‌పై దాడి […]
The post భయానక ఆర్థిక సంక్షోభం – సర్కారు నిర్లక్ష్యం appeared first on Navatelangana.
















