మోదుంపెల్లి శంకరమ్మ… పేరు సాధారణమే అయినా ఆమె జీవితం అసాధారణం. అలుగునూర్ అనే చిన్న గ్రామంలో రాజమ్మ, హన్మంతు దంపతులకు 10 మార్చి 1965న జన్మించారు. నిజానికి ఈమెను జీవితాన్ని గెలవడానికి పుట్టిన యోధురాలిగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే జ్వరం కారణంగా వికలాంగురాలిగా మారింది. ”కాళ్లు బలహీన పడ్డాయి… కానీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోలేదు. తండ్రి దూరమయ్యాడు… తల్లి ఒంటరిగా పోరాడింది… పేదరికం చుట్టుముట్టింది. తల్లి చేతుల్లో పెరిగిన ఆ చిన్నారి మనసులో మాత్రం ఒకే లక్ష్యం […]
The post చీకటిని చీల్చిన శంకరమ్మ జీవితం appeared first on Navatelangana.













