సమాజము- సాహిత్యము బింబ ప్రతిబింబ సమరూపాలనేది ఎవరు కాదనలేని సత్యం. వాస్తవికతకు అతి దగ్గరగా రచించే క్రమంలో కథా ప్రక్రియ కూడా మన అనుభూతులను అనుభవాలను వ్యక్తీకరించే సాధనంగా నిలిచింది. ప్రత్యేకించి కథా ప్రక్రియ ద్వారా సులభశైలిలో ప్రాంతీయ వైవిధ్యాన్ని చూపిస్తూ దేశకాల పరిస్థితులను ప్రజలకు అర్థం చేయించే పని సులభతరం అవుతుంది.మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలయి ఆత్మీయత అనురాగాలు అడుగంటిపోతున్నాయి. అందుకు కారణం మనుషుల మధ్య ప్రేమరాహిత్యం, సంపాదన, ఆస్తిపట్ల మమకారం వల్ల మానవత విలువలు […]

The post చేతిలో చెయ్యేసి – సమకాలీన పరిస్థితులు appeared first on Navatelangana.