నవతెలంగాణ – పెద్దవూరపెద్దవూర మండలం, పెద్దగూడెం గ్రామానికి చెందినకూన్ రెడ్డి రాంరెడ్డి – పారిజాత ఆహ్వానం మేరకు పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో శుక్రవారం హాజరై దిలీప్ రెడ్డి, యోగీశ్వర్ రెడ్డి చిన్నారులను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, వార్డు మెంబర్ పోలోజు రమేష్ చారి,తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఫ్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ […]
The post చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి appeared first on Navatelangana.











