మేడే ఒక తేదీ కాదు..కేవలం జ్ఞాపకం కూడా కాదు.కార్మిక శక్తి చరిత్రను కదిలించిన రోజు.కష్టజీవులు తమ ఆవేశాన్ని పోరాటంగా మార్చుకున్న రోజు హద్దులు లేని శ్రమ దోపిడీలో నలిగిన జీవితాలు.. చికాగో వీధుల్లో హక్కుల పతాకాలై కవాతు చేశాయి. హే మార్కెట్ సాక్షిగా ఎనిమిది గంటల పనిని నెత్తుటితో లిఖించాయి. ”మేం బానిసలం కాదు” అంటూ పెట్టుబడి గుండెల్లో గునపాలు దించాయి. ఆ రణనినాదం ఆ ఒక్క రోజుకే పరిమితం కాలేదు. హే మార్కెట్ ఘటన అక్కడితో […]
The post చరిత్ర ఎదురుచూస్తోంది appeared first on Navatelangana.













