ఇండియా కూటమికి గుడ్‌బైలోక్‌‌సభ స్పీకర్‌‌కు కనిమొళి లేఖకుదిరిన టీవీకే-కాంగ్రెస్‌ ‌పొత్తుకాంగ్రెస్‌‌తో డీఎంకే కటీఫ్‌ఈ మేరకు లోక్‌‌సభలో తమ సీట్లను మార్చాలని స్పీకర్‌ ఓం బిర్లాకు వినతి చెన్నై : తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై చెప్పింది. లోక్‌సభలో తాము కూర్చునే సీట్లను మార్చాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డీఎంకే ఎంపీ కనిమొళి కోరారు. డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తమ ఎంపీలు […]

The post డీఎంకే సంచలన నిర్ణయం appeared first on Navatelangana.