నవతెలంగాణ-వనపర్తి: భారతదేశ ప్రజలకు అవసరమైన డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేసి అత్యధికంగా లాభాలను పొందాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల మార్పిడిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ […]

The post డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను సాగు చేయాలి appeared first on Navatelangana.