– దానితో పంజాబ్‌ నష్టపోతుంది– పాఠశాలల ఎదుటా గంజాయి అమ్మకాలు ఆందోళనకరం– ఈ దందాలో ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టం : ‘స్పందన’ బృందాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహిళలపై జరుగుతున్న 80 శాతం అఘాయిత్యాలు, అకృత్యాలకు మత్తు పదార్థాలు, డ్రగ్సే కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లాంటి రాష్ట్రం డ్రగ్స్‌ వల్ల నిర్వీర్యమైందని ఆయన గుర్తు చేశారు. వ్యసనాల బారిన పడిన ఆ రాష్ట్రం ఇప్పుడు కోలుకోని స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. […]

The post డ్రగ్స్‌ వల్లే 80 శాతం అఘాయిత్యాలు appeared first on Navatelangana.