రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి ొ వరుస ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడిస్తున్నా నేర్వని గుణపాఠం ొ అన్నదాతలకు ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్‌కు తెలియజేయండినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ధాన్యం కొనుగోళ్ల అంశంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అయోమయంలో పడేసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించినా గుణపాఠం నేర్వలేదని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా […]
The post ధాన్యం కొనుగోళ్లపై విపక్షాల దుష్ప్రచారం appeared first on Navatelangana.











