నవతెలంగాణ హైదరాబాద్: ధర్మదం నియోజకవర్గంలో సీఎం పినరయి విజయన్ ఆధిక్యంలో ఉన్నారు. అస్సాం రాష్ట్రంలో జాలూకాబారీ స్థానంలో సీఎం హిమంత బిశ్వశర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

The post ధర్మదంలో పినరయి విజయన్ ఆధిక్యం.. appeared first on Navatelangana.