– ‘ఆఫీస్‌ స్కాండల్‌’ ఆరోపణల నడుమ తప్పుకున్న లోరీ చావెజ్‌-డీరీమర్‌– ట్రంప్‌ ప్రభుత్వానికి మరో దెబ్బవాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో లేబర్‌ సెక్రెటరీ లోరీ చావెజ్‌-డీరీమర్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత, వృత్తి సంబంధిత వివాదాల నేపథ్యంలో ఆమె తప్పుకున్నారు. ప్రయివేటు రంగంలో చేరుతున్నట్టు ఆమె అధికారి కంగా ప్రకటించినప్పటికీ.. ఆమెపై కొనసాగుతున్న విచారణ ఈ నిర్ణయానికి కారణ మని తెలుస్తోంది. ఈమె రాజీనామా ట్రంప్‌ పాలనకు మరో దెబ్బగా పరిశీలకులు […]

The post అమెరికా లేబర్‌ సెక్రెటరీ రాజీనామా appeared first on Navatelangana.