నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శుభవాతావరణంలో గ్రామపాలక వర్గం,ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు,పంచాయితీ సెక్రెటరీ పాల్గొని వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా బుధవారం పిల్లలమర్రి లావణ్య (భాస్కర్ భార్య) నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.అనంతరం ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాలక వర్గం తరఫున నూతన వస్త్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరిమార్తి రేణుక నరసయ్య, ఉప సర్పంచ్ పద్మ శ్రీ, శశిరేఖ సుదర్శన్, జిల్లా యూత్ […]

The post ఘనంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం appeared first on Navatelangana.