– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ నవతెలంగాణ-కమ్మర్ పల్లి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు హాజరుకావాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని నాగాపూర్ గ్రామ పరిధిలోని మంజీర చెరువు వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి, కూలీల హాజరు తీసుకున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు హాజరవడం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం […]
The post జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పనులకు హాజరు కావాలి appeared first on Navatelangana.


