నవతెలంగాణ – అలంపూర్హెచ్ పి వి వ్యాక్సిన్ బాలికలకు తప్పనిసరిగా వేయించాలని సింగవరం-(1)గ్రామ సర్పంచ్ గొంగల ఈశ్వర్ గ్రామస్తులకు సూచించారు. సోమవారం సింగవరం(1) గ్రామంలో  హెచ్ పి వి వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గొంగల్ల ఈశ్వర్ మాట్లాడుతూ 14  సంవత్సరాలు నిండిన బాలికల అందరికీ హెచ్ పి వి వ్యాక్సిన్ వేయడం ద్వారా భవిష్యత్తులో వారికి గర్భస్థ, నోటి, తదితర స్త్రీలకు సంబంధించిన క్యాన్సర్ రాకుండా ముందస్తుగానే నివారించవచ్చునని తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు […]

The post బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి: సర్పంచ్ appeared first on Navatelangana.